IPL 2021 : Srh vs rcb : virat kohli hopes for a big target, and David Warner wishes their team will chase the Target this time.
#Ipl2021
#DavidWarner
#SRH
#SunrisersHyderabad
#RCB
#RoyalchallengersBangalore
#Srhvsrcb
#Rcbvssrh
#ViratKohli

ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫీల్డింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్‌లో చేజింగ్‌లో తడబడినా సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మళ్లీ లక్ష్యచేధనకే మొగ్గు చూపాడు. ఈ మ్యాచ్‌లో కూడా కేన్ విలియమ్సన్‌కు అవకాశం దక్కలేదు. కానీ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. సందీప్ శర్మ స్థానంలో షాబాజ్ నదీమ్ జట్టులోకి రాగా.. మహ్మద్ నబీ ప్లేస్‌లో ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్ అవకాశం దక్కించుకున్నాడు.